మహిళలకు అదిరిపోయే శుభవార్త..! 1 m ago
పసిడిధరలు నవంబర్ 5 న 22 క్యారెట్లు, 10 గ్రాముల బంగారంపై రూ. 150 తగ్గి రూ. 73,550 లుగానూ, 24 క్యారెట్లపై రూ. 160 తగ్గి.. రూ. 80,240గా నమోదైంది. స్థిరంగా ఉన్న వెండి ధర ఈరోజు రూ.1000 తగ్గగా, మార్కెట్‌లో కిలో వెండి రూ. 1,05,000 గానూ, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.